జాతీయ వార్తలు

రైతు రుణమాఫీ ఫైలుపై యడ్డీ తొలి సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే యడ్యూరప్ప. రూ. 56 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రైతులకు సంఘీభావంగా ఆయన పచ్చ కండువా కప్పుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.