జాతీయ వార్తలు

రేపే బల పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం శనివారంనాడే బల పరీక్ష నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. కాంగ్రెస్, జేడీఎస్ దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ ప్రారంభించి ఈ ఆదేశాలు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ గవర్నర్‌కు సమర్పించిన లేఖను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించటంతో ఏజీ రోహిత్గి ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారం తేలాలంటే రేపే బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఏజీ రోహిత్గి కొంత గడువు కావాలని అడిగినా కోర్టు అంగీకరించలేదు. తాము ఎవరికీ సమయం ఇవ్వాలనుకోవటం లేదని స్పష్టం చేసింది.