జాతీయ వార్తలు

క‌ర్ణాట‌క సీఎంకు మోదీ 'ఫిట్‌నెస్' ఛాలెంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హమ్‌ఫిట్‌తో ఇండియాఫిట్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన సవాల్ కు స్పందించిన ప్రధాని మోదీ తాజాగా యోగాతో పాటు పలు శారీరక వ్యాయమాలు చేసిన 2 నిమిషాల నిడివిగల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జనతాదళ్(సెక్యులర్) నేత, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి సవాల్ విసిరారు. అంతేకాదు 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగతంగా అత్యధిక మెడల్స్ సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రాతో పాటు ప్రత్యేకించి 40ఏళ్లు పైబడిన ధైర్యవంతులైన ఐపీఎస్ అధికారులందరికీ మోదీ సవాల్ విసిరారు.