జాతీయ వార్తలు

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అనారోగ్య సమస్యలతో స్వల్ప శస్త్ర చికిత్స కోసం డీఎంకే అధినేత కరుణానిధి స్థానిక కావేరి ఆసుపత్రిలో చేరారు. కరుణానిధి గత కొంతకాలంగా గొంతు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారు.