జాతీయ వార్తలు

కాశ్మీర్‌ సమస్యకు చర్చలే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాశ్మీర్‌ సమస్య పరిష్కారానికి చర్చలే మార్గమని, సైనిక పరిష్కారం సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సైఫుద్దీన్ సోజ్ అన్నారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో సైఫుద్దీన్ సోజ్ మాట్లాుడతూ తన వ్యాఖ్యలపై సైఫుద్దీన్ వివరణ ఇచ్చారు. కాశ్మీర్‌కు స్వాతంత్ర్య అనేది సాధ్యం కాదు. ఇండియా, పాకిస్థాన్‌లు చర్చలు జరపాలి. అది లేకపోతే కాశ్మీర్‌ పరిస్థితిలో మార్పుండదు' అని సైఫుద్దీన్ సోజ్ అన్నారు.