జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఉద్ధృతంగా ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన: డీజీపీ వైద్‌‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల నిర్మూలన చర్యలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆ రాష్ట్ర డీజీపీ శేషు పాల్‌ వైద్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఉగ్రవాదులకు ఊపిరినిచ్చినట్లైందని డీజీపీ పేర్కొన్నారు. ఈ సమయాన్ని ఉగ్రవాదులు వారికి అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు.అలాగే జర్నలిస్టు సుజాత్‌ బుఖారీ హత్య కేసును కూడా వీలైనంత త్వరగా ఛేదిస్తామని తెలిపారు.