అంతర్జాతీయం

కాశ్మీర్ సమస్యకు యుద్దం పరిష్కారం కాదు:ఇమ్రాన్‌ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: కాశ్మీర్ సమస్యకు యుద్దం పరిష్కారం కాదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని గతంలో వాజ్‌పేయా కూడా చెప్పారని తెలిపారు. 2004 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరికేదని తనతో ఆనాడు వాజ్‌పేయా అన్నారని తెలిపారు. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం అని అన్నారు. 2019లో లోకసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పాక్‌తో చర్చలకు ఆదేశం సిద్ధంగా లేదని అన్నారు.