జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై కలిసి పోరాడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ముష్కరాలు దుశ్చర్యను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. అందరం కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడదామని పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఈ ఘాతుకాన్ని ఖండిస్తూ జై షే మహ్మద్ ఉగ్రవాద సంస్థ మసూర్ అజార్‌పై భారత్ ప్రతిపాదించిన నిషేధానికి ప్రపంచ దేశాలు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. రష్యా, ప్రాన్స్, జర్మనీ దేశాలు ముష్కరుల అంతానికి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చాయి. అమర జవాన్ల సైనిక కుటుంబాలకు సంతాపాన్ని తెలిపాయి. బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి.