ఆంధ్రప్రదేశ్‌

చల్లారని కాశ్మీర్..పెరిగిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్:హిజ్‌బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హన్ వాని ఎన్‌కౌంటర్‌తో కాశ్మీర్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. రెండురోజులుగా జరిగిన సంఘటనల్లో 17మంది మరణించారు. 200మంది గాయపడ్డారు. ఆదివారం ఓ పోలీసు వాహనాన్ని జీలం నదిలోకి ఆందోళనకారులు తోసివేశారు. ఈ సంఘటనలో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. తాజా పరిస్థితులపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. ముఖ్యమంత్రి మెహబూబ్ ముఫ్తీతో ఆయన ఫోన్‌లో తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులు చక్కదిద్దేందుకు కేంద్రప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.