జాతీయ వార్తలు

మోదీ అపాయింట్‌మెంట్ కోరిన స్టాలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కావేరీ మేనేజిమెంట్ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వివరించేందుకు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ కోరారు. ఈ మేరకు మోదీకి ఆయన ఓ లేఖ రాశారు. కావేరీ జల వివాదాన్ని వివరించేందుకు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, వాణిజ్య, కార్మిక వర్గాల తరఫున తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో స్టాలిన్ కోరారు.