తెలంగాణ

నయీం ఎన్‌కౌంటర్‌ని రాజకీయం చేయొద్దు : కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: అరాచక శక్తుల ఆటకట్టించే సమయం ఆసన్నమైందని, గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ను రాజకీయం చేయవద్దని నిజామాబాద్‌ ఎంపీ కవిత రాజకీయ పార్టీలకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఎవరి ప్రమేయం ఉన్నా విచారణలోనే తెలుతుందని అన్నారు.