తెలంగాణ

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 23వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించాలని గతంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను నేడు హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఉద్యోగుల క్రమబద్దీకరణకు మార్గం సుగమమైంది.