తెలంగాణ

కేసీఆర్‌తో ఓవైసీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేతే అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ప్రగతి భవన్‌కు ఓవైసీ బుల్లెట్‌పై వచ్చారు. అంతకు ముందు ఓవైసీ ట్విట్టర్‌లో తన స్పందన తెలియజేస్తూ.. టీఆర్‌ఎస్ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నదని అన్నారు.