తెలంగాణ

రాష్టవ్య్రాప్తంగా అడవుల పునరుద్ధరణ పనులు:కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్టవ్య్రాప్తంగా అడవుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. ఆయన గజ్వేల్ మండలం కోమటిబండ పర్యటనలో భాగంగా అటవీ పునరుద్ధరణ పనులు, మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. సామాజిక వనాల పెంపకం వల్ల ఆవాసల్లో ఉష్ణోగ్రతలు తగ్గించగలమని, అడవుల పెంపకం మొత్తం వాతావరణంలో మార్పు తెస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గంలో అటవీ భూములు, చెట్లు లేని ఎడారుల్లా మారిన పరిస్థితి పోయిందని అన్నారు.