తెలంగాణ

హైదరాబాద్‌లో 4 వెయ్యి పడకల ఆస్పత్రులు:కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని స్థాయి వరకూ వైద్య, ఆరోగ్య శాఖను పటిష్టం చేసేలా తగినన్ని నిధులిస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్‌లో కేటాయించాల్సిన నిధుల గురించి ఆయన శనివారం అధికారులతో సమావేశమైన సందర్భంగా మాట్లాడారు. హైదారాబాద్‌లో నాలుగు చోట్ల వెయ్యి పడకల ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిధుల లేమి, వసతుల కొరత ఉండరాదన్నారు.