తెలంగాణ

పేదపిల్లల చదువు బాధ్యత సర్కారుదే: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యారంగానికి ప్రభుత్వం ఏటా భారీగా నిధులు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని, పేదవర్గాల పిల్లలను చదివించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. విద్యాశాఖకు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఎల్‌కెజి నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టళ్లన్నింటినీ ఇకముందు గురుకులాలుగా తీర్చిదిద్దాలన్నారు.