తెలంగాణ

మే 15నాటికి ఎర్రవల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రెడీ: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మెదక్ జిల్లా ఎర్రవల్లిలో మే 15 నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని తెలంగాణ సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ఎర్రవల్లిలో గృహనిర్మాణాలను పరిశీలించారు. గ్రామంలో బిందుసేద్యం విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంతం పచ్చదనంతో వెల్లివిరిసేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్నారు.