రాష్ట్రీయం

గవర్నర్‌తో టి.సిఎం కెసిఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి, బడ్జెట్ గురించి ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చించారు. ఈనెల 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదిస్తారు. బడ్జెట్‌పై, అసెంబ్లీ జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించారు. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.