తెలంగాణ

ఖరీఫ్‌లో రైతులను ఆదుకోండి: సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో రైతులను ఆదుకునేందుకు విత్తనాలు, ఎరువులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని సిఎం కెసిఆర్ సోమవారం ఇక్కడ జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. తాగునీటికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించాలన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద వివాహం జరగడానికి ముందే చెక్కులను వధువుల తల్లులకు అందజేయాలన్నారు.