తెలంగాణ

జయశంకర్ ఆకాంక్షల మేరకు అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ రూపశిల్పి దివంగత జయశంకర్ ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నామని సిఎం కెసిఆర్ అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ప్రజల మద్దతుతో ఉద్యమం నడిపి తెలంగాణను సాధించామని, ఇపుడు ఆ ప్రజల ఆశలను తీర్చేందుకు బంగారు తెలంగాణను సాధించే ప్రయత్నంలో ఉన్నామని కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జయశంకర్ చేసిన కృషి మరువలేనిదన్నారు.