తెలంగాణ

భారీ వర్షాలతో ముందు జాగ్రత్తలు : కేసీఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నివేదికల నేపథ్యంలో అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, సీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్‌ హైదరాబాద్‌లో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎస్‌ రాజీవ్‌శర్మ, రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్‌చంద్రతో మాట్లాడిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.