రాష్ట్రీయం

సీఎం కేసీఆర్‌కు గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేసీఆర్ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, అలాగే తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని గవర్నర్ ఆకాంక్షించారు.