రాష్ట్రీయం

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్థానిక ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే ఆర్థిక మంత్రి రాజేందర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి చర్చలు జరిపి వారి సమస్యలపై నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా వారితో సీఎం చర్చలు జరిపి కీలక నిర్ణయాలు ప్రకటంచే అవకాశం ఉంది.