రాష్ట్రీయం

కంటి వెలుగును ప్రారంభించిన సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారంనాడు ప్రారంభించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి వైద్యులను ఈ పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధ మహిళకు కంటి అద్దాలను అందజేశారు. తొలుత ముఖ్యమంత్రి ఆలయంలో పూజలు చేశారు.