ఆంధ్రప్రదేశ్‌

తప్పుడు పత్రాలతో వంచిస్తున్న ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: తప్పుడు పత్రాలతో బ్యాంకురుణాలు ఇప్పిస్తామంటూ మోసగిస్తున్న ముగ్గురు నిందితులను ప్రొద్దుటూరులో సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ పాస్ పుస్తకాలు, కంప్యూటర్లు, పదిలక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.