జాతీయ వార్తలు

రాజకీయాలు ముఖ్యమైతే రాజీనామా చేయండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణ కంటే రాజకీయాలే ముఖ్యమని భావిస్తే ఉద్యోగాలకు రాజీనామాలు చేయాలని దిల్లీ సిఎం కేజ్రీవాల్ సలహా ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఆయన బుధవారం అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ఆగ్రహంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసేలా అధికారులు నిజాయితీతో పనిచేయాలన్నారు. అధికారులు అంకితభావంతో పనిచేసినపుడే ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. పనికి బదులు రాజకీయాలే చేస్తామంటే రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అధికారులకు ఆయన సూచించారు.