కడప

ఎలుగుబంటి పిల్లకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం, అక్టోబర్ 15: సిద్దవటం రేంజ్‌లోని కొండూరుబీట్ పొలాల వద్ద శనివారం రెండు ఎలుగుబంటి పిల్లల ఘర్షణలో ఒక ఎలుగుబంటి పిల్లకు గాయాలైనట్లు రేంజర్ దినేష్‌కుమార్‌రెడ్డి, సెక్షన్ అధికారి ఓబులేసు తెలిపారు. ఇటీవల సోమశిల ముంపుప్రాంతం నుంచి ఎలుగుబంటి సంచరిస్తున్న విషయం పాఠకులకు విధితమే. ఈమేరకు కొండూరు బీట్‌లోని పొలాల వద్ద ఎలుగుబంటి పిల్లల మధ్య ఘర్షణ జరిగింది. ఈఘర్షణలో ఒక ఎలుగుబంటి పిల్లకు కడుపు, చేయి ప్రాంతంలో గాయాలైయ్యాయి. విషయాన్ని రై తులు గమనించి అటవీశా ఖ అధికారులకు సమాచా రం ఇచ్చారు. వలసాయం తో అటవీశాఖ అధికారు లు పట్టుకుని సిద్దవటం పశువైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. కో లుకున్న ఎలుగుబంటిని అటవీప్రాంతంలో వదిలివేస్తామని అధికారులు తెలిపారు.