కడప

విద్యుదాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలసపాడు, అక్టోబర్ 15: మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లె హరిజనవాడలో శనివారం ఉదయం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇంటిలోని సామాగ్రి మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక యంత్రం వచ్చి మంటలను అదుపుచేసింది. కాలిపోయిన సామాగ్రి విలువ సుమారు రూ.30 వేలు అవుతుందని, ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో ఎవరూ లేనందున పెనుప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ సంఘటనపై స్థానిక సర్పంచ్ గురిమి జయన్న బాధితులను పరామర్శించారు.