కడప

చట్టాలపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబులవారిపల్లె, అక్టోబర్ 23:చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరియని కోడూరు జడ్జి హరిత పేర్కొన్నారు. మండలంలోని వై.కోట, బాలిరెడ్డిపల్లెలలో న్యాయ విజ్ఞాన జ్యోతి సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లల కోసం ఉన్న చట్టాలను వివరించారు. 18 సంవత్సరాలు నిండిన వారు లైసెన్స్‌లు పొంది వాహనాలు నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిడే జైలుశిక్ష తప్పదన్నారు. బాలలను కార్మికులుగా పనిచేయించరాదన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.