కడప

ఇంటర్ ఫస్ట్‌ర్యాంకర్ సుప్రియకు సిఎం అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 21: ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాష్టస్థ్రాయి మొదటి ర్యాంకు సాధించిన మైదుకూరుకు చెందిన సుప్రియను గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో అభినందించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా ఆమెను అభినందించారు. టిడిపి నాయకుడు సుధా దుర్గాప్రసాద్...సుప్రియను సిఎం వద్దకు తీసుకొచ్చి ఆయనతో జ్ఞాపికను అందజేశారు.