కడప

ఎన్జీవో సంఘం ఎన్నికలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, ఏప్రిల్ 22: కమలాపురం పాత తాలూకా ఎన్జీవో సంఘం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. స్థానిక క్టస్టర్ కార్యాలయంలో పాత తాలూకా పరిధిలోని ఎన్జీవోలు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికల అధికారి, పరిశీలకులు విజయకుమార్, గంగాధర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరిగాయి. ఏపిఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో పాత తాలూకా సంఘం అధ్యక్షుడుగా కె రెడ్డిసురేష్, సహ అధ్యక్షుడుగా వెంకటరత్నం, వైఎస్ ప్రెసిడెంట్లుగా చంద్రకళ, ప్రభుకుమార్, విన్నీసా, కార్యదర్శిగా నాగలక్ష్మిరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా జహారాబీ, సుబ్బరాయుడు, చెన్నకృష్ణ, విజయమ్మ, కోశాధికారిగా సుధీర్‌కుమార్‌లను ఎన్నుకున్నట్లు ఎన్నికల అదికారి విజయకుమార్ తెలిపారు.