కడప

గుర్తుతెలియని యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దనూరు, మే 3: స్థానిక సంగమేశ్వర పాఠశాల ఆవరణలో మంగళశారం గుర్తుతెలియని యువకుడు (30) మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుని చేతులపై, కాళ్లపై సిమెంట్ అంటుకొని వుండడంతో అతను తాపీ పని చేసేవాడుగా వారు గుర్తించారు. మృతుడి వంటిపై ఎర్ర గళ్లచొక్కా, గోధుమరంగు ప్యాంట్ ఉన్నాయి. మృతుని ఆనవాళ్ల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.