కడప

ఆరుగురు మట్కాబీటర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, మే 6: పట్టణం శివార్లలోని కె అప్పాయపల్లె 3రోడ్ల కూడలిలో శుక్రవారం ఆరుగురు మట్కాబీటర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీనివాసులురెడ్డి తెలిపారు, ఆ ప్రాంతంలో మట్కా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉండడంతో దాడులు నిర్వహించి శివరామిరెడ్డి,టి పి సుబ్బ రాయుడు,సుదర్శన్‌రెడ్డి,బాలయ్య,బషీర్,రసూల్‌లను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి మట్కా స్లిప్పులు రు. 23480లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.