కడప

ఐదుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,జూలై 7: మండలంలోని సీతానగరం గ్రామ పరిధిలో గురువారం ఐదు మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టుచేసి వారి నుంచి ఐదు దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజగోపాల్ తెలిపారు. ముందుగా అందిన సమాచారంమేరకు సీతానగర్ గ్రామపరిసరాల్లో దాడులు నిర్వహించామని, దువ్వూరు మండలం దాసరిపల్లెకు చెందిన శీలంపెద్దయ్య, ఓబయ్య, చాగలమర్రికి చెందిన సుబ్బరాయుడు, చిన్న ఒంగోలుకు చెందిన చంద్రశేఖరరెడ్డి, ఖాజీపేటమండలం పత్తూరుకు చెందిన సుబ్బరాయుడులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఐదు దుంగలు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి, వారిని కోర్టులో హాజరుపర్చినట్లుచెప్పారు. ఈదాడుల్లో ఏఎస్‌ఐ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.