కడప

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,ఏప్రిల్ 7: చిన్నతనం నుండే విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని మండల కో-ఆప్షన్ సభ్యుడు మున్వర్ బాష విద్యార్థులకు సూచించారు. కొత్తపత్తూరు ఉర్దూ పాఠశాల వార్షికోత్సవం జరిగింది. ప్రధాన ఉపాధ్యాయుడు అహ్మద్ మునీమ్, షహనాజ్ బేగంల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు ఆలపించిన పాటలు, ప్రదర్శించిన నాటికలు అందర్నీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని, ప్రజలకు నమ్మకం కలుగుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.