కడప

ప్రతిభావంతులకు ప్రశంసాపత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 15: 70వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా సోమవారం పోలీసుపేరేడ్‌మైదానంలో నిర్వహించిన వేడుకలలో జిల్లాలో పనిచేస్తున్న పలుశాఖల అధికారులు, ఉద్యోగులు, తమశాఖాపరంగా ప్రతిభ కనబరచిన వారికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశంసాపత్రాలు అందజేసి వారి సేవలను పొగడ్తలతో ముంచెత్తివారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి అధికారుల్లో పోలీసుశాఖ ఓఎస్‌డి ఆపరేషన్స్ బి.సత్యయేసుబాబు, పరిపాలన విభాగం అదనపు ఎస్పీ పివిజి విజయ్‌కుమార్, సిపిఓ వి.తిప్పేస్వామి, డ్వామా పిడి కె.రమేష్, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.సరస్వతి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ పి.సంజీవరావు, డిఎఫ్‌ఓ సోషల్‌ఫారెస్టరీ పి.నరసింహులు, కడప, ప్రొద్దుటూరు, ఫ్యాక్షన్ జోన్, ఎస్సీ,ఎస్టీ సెల్, డిఎస్పీలు ఇజి అశోక్‌కుమార్, ఎన్.పూజిత, బి.శ్రీనివాసులు, ఎల్.సుధాకర్, సర్వే,ల్యాండ్స్ రికార్డ్సు ఏడి హనుమాన్‌ప్రసాద్, మెప్మా బ్యాంక్ అధికారులు రవీంద్ర, టి.శేషుబాబు, ఎల్.రఘునాథరెడ్డి, డిఆర్‌డిఏ, బ్యాంకు అధికారులు ఎం.సౌమ్య, కె.రాజశేఖరరెడ్డి, ఎల్.కోటేశ్వరరావు, టి.సుధాకర్‌రావు, సిహెచ్‌పి ప్రసాదరావు, ఎం.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ,కడప ,రాజంపేట, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లలో ఎం.శరత్, కలెక్టర్ సిసి, వి.గంగయ్య సూపరింటెండెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ ఎస్.అఫ్సర్ అహ్మద్, బి.మహేశ్వరరెడ్డి తహశీల్దార్, యు.ఉదయభాస్కర్‌రాజు డిప్యూటీ తహశీల్దార్, బి.సుమిత్ర విఆర్వో, జె.శీరిషా తహశీల్దార్, జి.గౌరీశంకర్ తహశీల్దార్, ఎస్.అజుమున్ విఆర్వో, టి.యోహాన్ విఆర్వో, కె.్భస్కర్‌రెడ్డి తహశీల్దార్, పి.శేషారెడ్డి డిప్యూటీ తహశీల్దార్, రాజేశ్వరీ ఎంఆర్‌ఐ, ప్రభాకర్ నాయుడు మున్సిపల్ కార్పొరేషన్ జి.శివకుమార్, ఈ జిల్లా మేనేజర్ కెవి శివప్రసాద్, డివిజనల్ మేనేజర్లు షేక్ మహబూబ్‌బాషా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వై.ప్రభాకర్‌రాజు, బి.జగదీశ్వరరావు, విఎం రవిచంద్రరెడ్డి, ఎస్.హైదర్, ఎస్.విజయభాస్కర్‌రెడ్డి, పి.మురహరరెడ్డి, జిల్లా పరిషత్ ఎంపిడివోలు ఎం.సి.మద్దిలేటి, అమరనాధరెడ్డి, కృష్ణయ్య, ఎన్‌ఏ తాయారమ్మదేవి, సి.శ్రీనివాసులురెడ్డి, ప్లానింగ్ ఎం.చెన్నారెడ్డి, శివప్రసాద్‌రావు, ఎక్సైజ్‌శాఖ డి.నాగభూషణం, ఎల్.శివప్రసాద్, పబ్లిక్ అండ్ హెల్త్ వి.నర్సిరెడ్డి, ఎస్.చాన్‌బాషా, రోడ్లు భవనాలశాఖ అధికారులు ఎస్.షాషావల్లీ, ఎం.గంగరాజు, బి.రఘునాధబాబు, ఎంఎల్‌వి రమణాచారి, రూరల్ వాటర్ సఫ్లై అధికారులు సి.రామాంజనేయులు, ఎస్‌ఎస్‌ఏ అధికారులు జి.నాగరాజారావు, యు.గుర్రప్ప, పి.లక్ష్మినరసింహరాజు, టి.మునెమ్మ, ఎం.మదన్‌మోహన్, సైనిక్‌వెల్ఫేర్ సిబ్బంది జి.చిన్నఓబులేసు, ఎస్‌సి కార్పొరేషన్ ఇఓ ఎం.సత్యనారాయణ, సిరి కల్చర్ పిఓ ఎ.శివరామ, ట్రెజరీ అధికారులు పిసివి సుబ్బయ్య, ఏ.రత్నమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ జె.కృష్ణానాయక్, హెచ్‌వి రమణ, పలువురు అధికారులకు మంత్రి ప్రశంసాపత్రాలు అందించారు.