ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ ప్రాజెక్టుల్ని ఆపుతాం: డిప్యూటీ సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: తెలంగాణలో చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఎలా ఆపాలో తమకు తెలుసునని ఎపి డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావు నోటి దురుసును తగ్గించుకోవాలని, హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని మరువరాదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిరసనగా వైకాపా అధినేత కెసిఆర్ ఇంటి ఎదుటో లేదా దిల్లీలోనో దీక్షలు చేయాలే తప్ప కర్నూలులో కాదన్నారు. జగన్ దీక్షల వల్ల ఎలాంటి ఫలితం ఉండదన్నారు.