జాతీయ వార్తలు

న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లిందనటానికి ఈ ఎన్‌కౌంటర్ నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలన్నీ మేల్కొని నేర న్యాయ వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న దానిపై చర్యలు తీసుకోవాలన్నారు. నేర న్యాయ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోవడం కూడా అత్యంత ఆందోళన కలిగించే విషయం అని పేర్కొన్నారు.