జాతీయ వార్తలు

కేజ్రీవాల్ ఇంటిముందు బిజెపి నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అవినీతిని అడ్డుకునేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పదే పదే చెప్పే దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అక్రమార్కులకు అండగా నిలిచారని బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారిని సిబిఐ అరెస్టు చేసిన నేపథ్యంలో బిజెపి కార్యకర్తలు బుధవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళన చేశారు. కేజ్రీవాల్ నాయకత్వంలో దిల్లీ ప్రభుత్వం అవినీతికి నిలయమైందన్నారు. కేజ్రీవాల్ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసుల అడ్డుకున్నారు.