జాతీయ వార్తలు

సీఎం కేజ్రీవాల్ కార్యాలయాన్ని సీజ్ చేసిన సీబీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయంలోనూ, సీఎం ముఖ్యకార్యదర్శి రాజేందర్ కుమార్ కార్యాలయంలో మంగళవారంనాడు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఎం ముఖ్య కార్యదర్శి రాజేందర్ కుమార్‌పై నేరపూరిత అధికార దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. కాగా సీఎం కేజ్రీవాల్ ఆఫీసును సీబీఐ సీజ్ చేసింది.