జిల్లాలు

విద్యార్థులకు నాణ్యమైన విద్య:జవదేవకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరబాద్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవదేవకర్ అన్నారు. ఆయన ముషీరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. రక్షణ రంగానికి బడ్జెట్‌లో ఏంత నిధులైతే కేటాయిస్తున్నారో అంతే నిధులు విద్యారంగానికి కూడా కేటాయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు.