జాతీయ వార్తలు

కేరళ అసెంబ్లీలో రసాబాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయ పరిసరాల్లో విధించిన నిషేదాజ్ఞలపై కేరళ అసెంబ్లీలో రసాబాస చోటుచేసుకుంది. నిషేదాజ్ఞలను ఎత్తివేయాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేయటంతో సభను రేపటికి వాయిదా వేశారు. అయ్యప్ప ఆలయ పరిసరాల్లో నలుగురికన్నా ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేలా 144 సెక్షన్‌ను విధించిన విషయం విదితమే.