జాతీయ వార్తలు

కేరళ ఘటనపై మమ్ముట్టి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దుకాణాలలో వస్తువులు దొంగిలిస్తున్నాడనే ఆరోపణలతో కొందరు వ్యక్తులు మధు అనే మతిస్థిమితం లేని వ్యక్తిని కట్టేసి దారుణంగా కొట్టిన ఘటనపై మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితుడి ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ ‘అతను ఆదివాసి కాదు. నా సోదరుడు లాంటి వాడు. దుండగులు నా సోదరుడిని చంపేశారు. క్షమించు మధు’ అని పేర్కొన్నారు మమ్ముట్టి.ఈ ఘటనపై ప్రముఖ రచయిత్రి కె.ఆర్‌. మీరా కూడా స్పందించారు. కాకపోతే దుండగులు చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాస్త వ్యంగ్యంగా స్పందించారు.