అంతర్జాతీయం

కజకిస్థాన్‌లో కాల్పులు : ఇద్దరు పోలీసులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆల్మటీ : కజకిస్థాన్‌లోని ఆల్మటీలో సోమవారం దుండగులు పలుచోట్ల భద్రతాసిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. కాల్పుల ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.