ఆంధ్రప్రదేశ్‌

కియో మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రముఖ కార్ల కంపెనీ కియో మోటార్స్‌తో ఏపీ ప్రభుత్వం గురువారంనాడు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ మేరకు చార్జింగ్ ప్లాంట్లను ఏర్పాటుచేసేందుకు అంగీకారానిక వచ్చారు. అనంతరం సచివాలయంలో ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్, ఎలక్ట్రిక్ కార్లను సీఏం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కియో బ్యాటరీ కార్లను చంద్రబాబు పరిశీలించారు.