జాతీయ వార్తలు

కన్నయ్య బెయిల్‌పై విచారణ 29కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహ కేసులో నిందితుడైన జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్నయ్య దాఖలు చేసిన బెయిల్ పిటీషన్‌పై దిల్లీ హైకోర్టు తన నిర్ణయాన్ని ఈ నెల 29కి వాయిదా వేసింది. కన్నయ్యతోపాటు మరో ఐదుగురిపై దేశద్రోహ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.