తెలంగాణ

సామాజిక న్యాయం కోసం సమరం: కన్నయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో సామాజిక న్యాయం కోసం తాను పోరాటం చేస్తున్నానని జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ తెలిపారు. ఆయన బుధవారం ఇక్కడి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడారు. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో అతని తల్లిని పరామర్శించేందుకు తాను హైదరాబాద్ వచ్చానని తెలిపారు. ఈరోజు సాయంత్రం హెచ్‌సియులో జరిగే సభలో పాల్గొంటానని, ఇక్కడ తనకు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని కన్నయ్య తెలిపారు.