ఖమ్మం

తొలిరోజు నామినేషన్లు నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 22: పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలకు శుక్రవారం నామినేషన్లు ఎవరూ వేయలేదు. తొలిరోజు నామినేషన్లు ఎవరు వేస్తారా అని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు. మొదటిరోజు నామినేషన్లు ఎవరూ వేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సైదులు రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు.