ఖమ్మం

వైభవంగా ఉత్సవాసాంతర స్నపనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 22: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం ఉత్సవాసాంతర స్నపనం వైభవంగా జరిగింది. బేలమండపానికి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు తిరుమంజనం చేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి నివేదన ఇచ్చారు. బ్రహ్మోత్సవాలు ముగియడంతో తిరిగి నిత్యకల్యాణాలు ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.