ఖమ్మం

ప్రో కబడ్డీ సెలక్షన్‌లో 17మంది ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురంహవేలి, ఆగస్టు 14: జిల్లా కబడ్డీ అసోసియన్ అధ్వర్యంలో స్థానిక సర్దార్‌పటేల్ స్టేడియంలో మంగళవారం ప్రోకబడ్డీ సెలక్షన్‌లో 17మందిని ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ ఆసోసియన్ కార్యదర్శి కె క్రిష్ట్ఫర్‌బాబు తెలిపారు. ఈ సెలక్షన్‌లో 60మంది పాల్గొన్నట్లు చెప్పారు. ఈ సెలక్షన్స్‌లో ఇ లక్ష్మీనారాయణ, కె స్వాతిముత్యం, టి ప్రసాద్, బి సాయిరామ్, వై భరత్, బి దీప్లా, టి బాలు, ఎస్ శరత్, వై సురేష్, ఇ రాజు, డి రాజ్‌కుమార్, భార్గవ్, నాగేంద్ర, యల్లయ్య, కె గాంధీ, బి చంద్రశేఖర్‌లను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. ఈ సెలక్షన్స్ కార్యక్రగమంలో జిల్లా అధ్యక్షులు నల్లమల వేంకటేశ్వరావు, జిల్లా యువజన, క్రీడల అధికారి పరంధామరెడ్డి, సిహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.